వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వినుకొండకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హత్యకు గురైన రషీద్ ఇంటికి చేరుకున్న జగన్.. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. జగన్కు సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదని.. ఆయన ప్రైవేటు వాహనంలో వినుకొండకు చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: వినుకొండలో హైటెన్షన్.. రషీద్ ఇంటికి చేరుకున్న జగన్
వైసీపీ అధినేత జగన్ వినుకొండకు చేరుకున్నారు. హత్యకు గురైన రషీద్ ఇంటికి చేరుకున్న ఆయన.. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడికి పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకోవంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.
Translate this News: