AP Crime: ఏపీలో దారుణం.. భార్యను నరికి.. గొంతు కోసుకున్న భర్త!
ఏలూరు జిల్లా ఎస్ఆర్పి అగ్రహారంలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తుల విషయంలో కట్టా జయలక్ష్మి (47)ను ఆమె భర్త పెద్దిరాజు కత్తితో నరికి చంపి.. తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.