Elon Musk And Trump : సర్దేసుకుని వెళ్లిపోతావ్ హెచ్చరించిన ట్రంప్.. వెనక్కి తగ్గిన మస్క్
ఒకప్పటి స్నేహితులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకోవడంతో భేదాభిప్రాయలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.