Money Laundering Case : కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కూడా దోషిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చాట్లను కనుగొన్నట్లు ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది.