New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Sheep-Distribution-ed.jpg)
Sheep Distribution :మాజీ సీఎం కేసీఆర్ (Ex. CM KCR) కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై మనీలాండరింగ్ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ (ED) లేఖ రాసింది. 10 రకాల సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది.
Also Read : పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిన లోకేష్.. వీడియో వైరల్
తాజా కథనాలు