Modi Sensational Announcement : దేశంలో సార్వత్రిక ఎన్నికల (General Elections) వేళ ప్రధాని మోడీ మరో కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అవినీతి కేసుల్లో భాగంగా ఈడీ (ED) స్వాధీనం చేసుకున్న సొమ్మును తిరిగి పేదలకు పంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోడీ (PM Modi).. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాల ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్(Congress) హయాంలోనే ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని చెప్పారు.
పూర్తిగా చదవండి..PM Modi : ఆ సొమ్మంతా పేదలకే పంచి పెడతాం.. మోడీ కీలక వ్యాఖ్యలు!
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోడీ మరో సంచలన ప్రకటన చేశారు. అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బును పేదలకు పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం చట్టపరంగా మార్పులు చేసేందుకు వెనుకాడబోమన్నారు.
Translate this News: