Re-Poliing in two Constituency: పశ్చిమ బెంగాల్‌లోని మధురాపూర్, బరాసత్‌లలో జూన్ 1న లోక్‌సభ ఎన్నికల కోసం పోలింగ్ జరిగింది. కానీ దీని మీద ఫిర్యాదులు రావడంతో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 120-దేగంగా అసెంబ్లీ నియోజకవర్గంలోని 61 కదంబగచ్చి సరదార్ పద ఎఫ్‌పీ స్కూల్‌లోని రూమ్ నంబర్ 2, మధురాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కాక్‌ద్వీప అసెంబ్లీలో ఉన్న ఆదిర్ మహల్ శ్రీచైతన్య బిద్యాపీఠ్ ఎఫ్‌పీ స్కూల్‌లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..West Bengal: మధురాపూర్, బరాసత్‌లో రీపోలింగ్-ఈసీ ఆదేశం
రేపు ఓట్ల లెక్కింపు ఉండగా ఈరోజు పశ్చిమ బెంగాల్‌లోని మధురాపూర్, బరాసత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆదేశాలను కూడా జారీ చేసింది. కట్టుదిట్టమైన భద్రతల మధ్య నేడు రీ పోలింగ్ నిర్వహించున్నారు.
Translate this News: