Latest News In Telugu French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్న భర్త..గృహహింస కేసు పెట్టిన భార్య! బాలింతరాలిగా ఉన్న భార్యను ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్నందుకు భర్త పై గృహ హింస కేసు పెట్టింది ఓ ఇల్లాలు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదని కోర్టు ఆమెని మందలించింది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : నేల పై కూర్చొని తింటే ఇన్ని లాభాలా..! ఇంకోసారి సోఫా, డైనింగ్ టేబుల్ పై కూర్చోరు నేల పై కూర్చొని భోజనం చేయడం ద్వారా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. కింద కూర్చొని తినడం వల్ల శరీర కదలిక పెరుగుతుంది. ఇది జీర్ణక్రియ, రక్త ప్రసరణన, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నేల పై కూర్చొని తినడం ద్వారా కడుపులో యాసిడ్ స్రావం పెరిగి ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. By Archana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu health: వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్! వేసవిలో చాలా రకాల సీజనల్ చాలా పండ్లు అందుబాటులో ఉంటాయి, వీటిలో అత్యధిక మొత్తంలో నీరు ఉండే పండ్ల లో పుచ్చకాయ ఒకటి . పుచ్చకాయ తినడం ద్వారా శరీరానికి ఏమి లభిస్తాయో తెలుసుకోెండి. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahashivratri 2024: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఏం పండ్లు తినాలి..? మహాశివరాత్రి రోజుచాలా మంది ఉపవాసం ఉన్నవాళ్ల అరటిపండు, యాపిల్, బొప్పాయి, ద్రాక్ష పండ్లను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పండ్లను తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తితోపాటు.. కడుపు కూడా నిండుగా ఉంటుంది By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating: ఎమోషనల్ ఈటింగ్, మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఏమిటి..? రెండింటి మధ్య తేడా తెలుసుకోండి! మనసు బాగోనప్పుడు కొందరు ఎక్కువగా తింటుంటారు. దీన్నే ఎమోషనల్ ఈటింగ్ అంటారు. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే జాగ్రత్తగా తినడం.ఏమి, ఎందుకు తింటున్నాం అని ఆలోచిస్తాం. మనస్ఫూర్తిగా తినేటప్పుడు.. ఆహారం గురించి మరింత తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం. ఎమోషనల్ ఈటింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating: మీకు ఎక్కువగా తినే అలవాటు ఉందా..అయితే ఈ సమస్యలు తప్పవు అతిగా తినాలి అనిపించడం ఆరోగ్యానికి చాలా హానికరమైన రుగ్మత అని నిపుణులు అంటున్నారు. అతిగా తినే రుగ్మత ఒత్తిడి, మరేదైనా భావోద్వేగ కారణంగా వస్తుందంటున్నారు. సరైన ఆహార ప్రణాళిక ద్వారా నిపుణుల పర్యవేక్షణలో డైటింగ్ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వారు సూచిస్తున్నారు. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Soda, Cold Drinks: భోజనం తర్వాత సోడా, కూల్ డ్రింక్ తాగుతున్నారా? ఇక మీ పని గోవిందే! చాలామందికి భోజనం చేసిన తర్వాత పొట్టలో ఇబ్బంది ఉందని సోడా, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇలా తాగటం వలన కడుపులో కాస్తా రిలాక్స్‌గా ఉంటుందని అనుకుంటారు.కానీ కడుపులో గ్యాస్ పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది.గ్యాస్ ఉన్నప్పుడు కూర్చోలేక, నించోలేక చాలా ఇబ్బందిగా ఉంటుంది. By Vijaya Nimma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating With Water Benefits: ఈ ఆహారాలు తినేప్పుడు నీళ్లు తాగుతున్నారా..? అయితే డేంజర్ రెండు ముద్దలు తినగానే ఎక్కిళ్లు వచ్చి వెంటనే నీళ్లు తాగేస్తారు. కానీ.. ఏదైనా తినేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచికాదని నిపుణులు చెబుతున్నారు. తినేప్పుడు నీళ్లు దూరంగా ఉంచుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. By Vijaya Nimma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn