Health Benefits Of Sitting : ఈ రోజుల్లో బిజీ లైఫ్ (Busy Life) వల్ల చాలా తక్కువ మందికి హాయిగా కింద కూర్చొని తిండి తినడానికి సమయం దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆహారాన్ని ప్యాక్ చేసి తమతో తీసుకెళ్లి సమయం దొరికినప్పుడల్లా తింటారు. లేదా ఇంట్లో డైనింగ్ టేబుల్, సోఫా, బెడ్ మీద తింటూ ఉంటారు. మరి కొంత మంది టీవీ లేదా ఫోన్లో చూస్తూ సోఫాలో తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. పూర్వకాలంలో అందరు నేల పై కూర్చొని మాత్రమే భోజనం చేసేవారు. ఇది ఒక సంప్రదాయం మాత్రమే కాదు దీనికి వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే నేల పై కూర్చొని (Sitting) భోజనం చేయాలని చెబుతారు. అయితే నేల పై కూర్చొని భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Life Style : నేల పై కూర్చొని తింటే ఇన్ని లాభాలా..! ఇంకోసారి సోఫా, డైనింగ్ టేబుల్ పై కూర్చోరు
నేల పై కూర్చొని భోజనం చేయడం ద్వారా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. కింద కూర్చొని తినడం వల్ల శరీర కదలిక పెరుగుతుంది. ఇది జీర్ణక్రియ, రక్త ప్రసరణన, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నేల పై కూర్చొని తినడం ద్వారా కడుపులో యాసిడ్ స్రావం పెరిగి ఆహారం వేగంగా జీర్ణమవుతుంది.
Translate this News: