Eating: మీకు ఎక్కువగా తినే అలవాటు ఉందా..అయితే ఈ సమస్యలు తప్పవు
అతిగా తినాలి అనిపించడం ఆరోగ్యానికి చాలా హానికరమైన రుగ్మత అని నిపుణులు అంటున్నారు. అతిగా తినే రుగ్మత ఒత్తిడి, మరేదైనా భావోద్వేగ కారణంగా వస్తుందంటున్నారు. సరైన ఆహార ప్రణాళిక ద్వారా నిపుణుల పర్యవేక్షణలో డైటింగ్ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వారు సూచిస్తున్నారు.