Earthquake Today: మరోసారి భారీ భూకంపం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు! (వీడియో)
మరోసారి భూమి కంపించింది. ఎవరూ ఊహించని స్థాయిలో భూమి కదిలింది. శుక్రవారం (ఇవాళ) తెల్లవారుజామున నేపాల్‌లో ఈ ఘటన జరిగింది. దాదాపు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. హిమాలయా మధ్య ప్రాంతంలోని సింధుపాల్‌చౌక్ జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి.