AP DRUGS: ఏపీ కానిస్టేబుల్ డ్రగ్స్ దందా! హైదరాబాద్ లో అరెస్ట్
హైదరాబాద్లో డ్రగ్ మాఫియా గుట్టు రట్టయింది. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కోట్ల విలువైన సరుకు హైదరాబాద్ తీసుకొస్తుండుగా ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ కూడా ఉన్నారు.