Pakistan Attack On India | ఈ రాత్రే రక్త సింధూరం | Punjab Firozpur Blast LOC | India Pak War | RTV
పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో భారత డ్రోన్ కూలిపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025)లో భాగంగా ఇవాళ పెషావర్ జల్మి VS కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగింది. ఆ వీడియో వైరలవుతోంది.
ఉక్రెయిన్‌కి చెందిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి చెర్నోబిల్ వద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసినట్లు పేర్కొన్నారు.
ఉత్తరాఫ్రికాలోని సుడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. దార్ఫర్ అనే ప్రాంతంలో ఎల్-ఫశేర్లోని శుక్రవారం రాత్రి సౌదీ ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ విషాద ఘటనలో 30 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ఉక్రెయిన్ మంగళవారం రష్యాపై భీకరమైన డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్ 144 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కోతో సహా 8 ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో పలు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. రష్యా రాజధాని మాస్కో సమీపంలో దాదాపు 20 డ్రోన్లను కూల్చివేశారు.
రష్యాలోని 38 అంతస్తుల ఎత్తైన భవనం పై ఉక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసింది. ఈ ఘటన సరతోవ్ నగరంలోని ఎత్తైన 38 అంతస్తుల వోల్గా స్కైలో జరిగింది. డ్రోన్ భవనాన్ని ఢీకొట్టడంతో.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది.
రష్యాలో మోదీ జరుగనున్న నేపథ్యంలో... ఆ దేశం పై ఉక్రెయిన్ నిప్పుల వర్షం కురిపిస్తుంది. అందుకు గానూ అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంది. దీంతో రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడి అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు.