Russia-Ukrain War: మళ్లీ షురూ.. రష్యాలో డ్రోన్ దాడి చేసిన ఉక్రెయన్..
రష్యాలోని ఓ చమురు నిల్వ డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడటం కలకలం రేపింది. మొత్తం 6వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగి ఉన్న నాలుగు చమురు రిజర్వాయర్లు మంటల్లో కాలిపోయాయి. మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నకలు జరగనున్న వేళ మరోసారి దాడులు జరగడం కలకలం రేపింది.