HYD Crime: ఓనర్ భార్యతో డ్రైవర్ రాసలీలలు.. కోటి ఇస్తావా, పెళ్లాన్ని వదిలేస్తావా!
హైదరాబాద్లో ఓ రాసలీల బాగోతం సంచలనం రేపింది. బంజారాహిల్స్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్న ఇఫ్తికార్ ఆహ్మద్.. ఓనర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఫొటో, వీడియోలు చూపించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.