Lagacharla: లగచర్లలో మళ్లీ హై టెన్షన్..!
లగచర్ల గ్రామంలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ డీకే అరుణ లగచర్ల పర్యటనలో తీవ్ర ఉద్రిక్రత చోటుచేసుకుంది. ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఎంపీనే అడ్డుకుంటారా? అంటూ పోలీసులపై అరుణ ఫైర్ అయ్యారు.
Telangana: కేంద్రమంత్రి పదవిపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్..
తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడంతో కేంద్రమంత్రి పదవి కోసం పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదని.. అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు.
సొంత జిల్లాలో సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. డీకే అరుణ విజయం
సీఎం రేవంత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపంచుకోలేకపోయారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. 6 6వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
DK Aruna : రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు : డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ
మహబూబ్ నగర్ ఎంపీగా తన గెలుపును ఆపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించవని డీకే అరుణ అన్నారు. జిల్లా ప్రజలతో ఆయనకు సంబంధాలు లేవన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓ చిల్లర మనిషన్నారు. ఆర్టీవీకి డీకే అరుణ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Telangana Game Changer : మహబూబ్నగర్లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్నగర్లో కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డి.కె.ఆరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
DK Aruna: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది: డీకే అరుణ
తప్పుడు హమీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అన్నారు డీకే అరుణ. తెలంగాణ ప్రజలకు మోసం చేసింది చాలక, ఇప్పుడు ఐదు గ్యారెంటీల పేరుతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆ పార్టీ మేనిఫేస్టో విడుదల చేసిందంటూ ధ్వజమెత్తారు.