క్రైంUttar Pradesh: దారుణం.. దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు యూపీలో అమానుష సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. By B Aravind 12 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMusic Shop Murthy : 'మ్యూజిక్ షాప్ మూర్తి' వచ్చేస్తున్నాడు.. జూన్ 14న రిలీజ్ టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 27 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంన్యూ ఇయర్ ఈవెంట్లో డీజే పెడితే మీకు భాజానే.. పోలీసుల వార్నింగ్ నూతన సంవత్సర వేడుకలకు అవుట్ డోర్ ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. శనివారం కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్, వైన్ షాప్, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు ఈవెంట్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పలు కీలక సూచనలు చేశారు. By srinivas 24 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్డీజే నాట్ అలౌడ్..అక్కడ పెళ్లి చేసుకునే వారికి షాక్..!! టీటీడీ కల్యాణ మండపాల్లో పెళ్లి చేసుకునే వారికి షాక్. ఇకపై కల్యాణ మండపాల్లో డీజేలు ఏర్పాటు చేయడం కుదరదంటూ టీటీడీ పాలకమండలి తేల్చి చెప్పేసింది. కల్యాణ మండపాల్లో జరిగే పెళ్లిళ్లలో డీజేలకు బదులుగా లలిత సంగీత కార్యక్రమాలకు మాత్రమే పర్మిషన్ అంటూ ప్రకటించింది. ఇవాళ తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. By Jyoshna Sappogula 09 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn