Disha Patani: ఉఫ్.. హాట్ ఫోజులతో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న దిశా!
హాట్ బ్యూటీ దిశా పటానీ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. బ్లూ కలర్ వన్ పీస్ లో దిశా స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
హాట్ బ్యూటీ దిశా పటానీ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. బ్లూ కలర్ వన్ పీస్ లో దిశా స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
హాట్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాలో మరోసారి గ్లామరస్ ఫొటోలతో రెచ్చిపోయింది. మినీ వన్ పీస్ లో ఈ బ్యూటీ హాట్ ఫోజులు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి దిశా పటానీ ఆరెంజ్ చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. తన బోల్డ్ లుక్స్ తో నెటిజన్లను మంత్రముగ్దులను చేసింది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
హాట్ బ్యూటీ దిశా పటానీ ఆకర్షణీయమైన ఫొటోలతో అభిమానులను మంత్రముగ్దులను చేస్తోంది. మెరిసే దుస్తులను ధరించి అందాన్ని వెదజల్లుతోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూడండి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. బోల్డ్ డ్రస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. బోల్డ్ డ్రస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ డ్రస్‌లో ఉన్న ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. తలతల మెరిసే బిళ్లలతో సరికొత్తగా డిజైన్ చేయించి దర్శనమిచ్చింది. లైటింగ్ ఫోకస్ ఆమెపై పడగానే ఆ బిళ్లలు మెరవడంతో దిశా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గదు. ఎద, థైస్ సౌందర్యాన్ని నెటిజన్లు చూపించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ను హీటెక్కిస్తున్నాయి.