Disha Patani: దిశా పటానీ హాట్ షోకి కుర్రాళ్లు విలవిల.. దిశా పటానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. తలతల మెరిసే బిళ్లలతో సరికొత్తగా డిజైన్ చేయించి దర్శనమిచ్చింది. లైటింగ్ ఫోకస్ ఆమెపై పడగానే ఆ బిళ్లలు మెరవడంతో దిశా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 08 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ని హీటెక్కిస్తోంది. 2/7 తరచూ కొత్త కొత్త డిజైన్తో దర్శనమిచ్చి కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. 3/7 ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. 4/7 తల తల మెరిసే బిళ్లలతో సరికొత్త డిజైన్ చేయించి కనిపించింది. ఎద అందాలు, థైస్ అందాలతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. 5/7 ఆమె అందానికి నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదెక్కడి అందంరా బాబు అంటూ తల బాదుకుంటున్నారు. 6/7 అలాగే బ్యాక్ అందాలతో పిచ్చెక్కించింది. ఒక్కో ఫొటోకు ఒక్కో పోజుచ్చి రచ్చ రచ్చ చేసింది. 7/7 ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #disha-patani-latest-photos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి