Sharwanand: ఫ్లాప్ హీరోయినే కావాలంటున్న శర్వానంద్..!
డింపుల్ హయాతి కెరీర్లో హిట్ లేక సైలెంట్ అయిపోయిన ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా శర్వానంద్ 38వ సినిమా ‘భోగి’లో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. వరుస ప్లాపుల మధ్య ఈ సినిమా ఆమె కెరీర్ను మలుపు తిప్పుతుందేమో చూడాలి.