/rtv/media/media_files/2025/05/01/dimple-hayathi-fourth-pic-735441.jpg)
టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది హయతి
/rtv/media/media_files/2025/05/01/dimple-hayathi-fifth-pic-349229.jpg)
ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ గ్లామర్, నటనతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/05/01/dimple-hayathi-sixth-pic-591128.jpg)
ఇటీవలే శర్వా 38 (భోగి) సినిమాలో ఫీమేల్ లీడ్ గా ఛాన్స్ కొట్టేసింది హయతి
/rtv/media/media_files/2025/05/01/dimple-hayathi-seventh-pic-704352.jpg)
బ్లాక్ బాడీకాన్ అవుట్ ఫిట్ లో హయతి అందాలు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/05/01/dimple-hayathi-second-pic-790526.jpg)
రింగు రింగుల జుట్టు, మత్తు కళ్ళతో హయతి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/01/dimple-hayathi-third-pic-571873.jpg)
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/05/01/dimple-hayathi-first-pic-962511.jpg)
హయతి తెలుగులో రామబాణం, కిలాడీ, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల్లో మెరిసిన బ్యూటీ latest-news | cinema-news | telugu-news