ఉదయాన్నే ఇది ఒకటి తిన్నారంటే మలబద్ధకం అస్సలు ఉండదు..పొట్ట కూడా మాయం
మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే రోజు కొన్ని విత్తనాలు తినవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్, మెంతి గింజలు, చియా విత్తనాలు, నువ్వుల గింజలు, సైలియం పొట్టు వంటివి ఉదయం ఖాళీ కడుపుతో నీటితో తీసుకుంటే మలబద్ధకం సమస్యను నయం అవుతుందని నిపునులు చెబుతున్నారు.