Diabetes: దీన్ని తేనెతో కలిపి తింటే మధుమేహం, కొలెస్ట్రాల్ కంట్రోల్ చలికాలంలో తేనె, నల్లమిరియాలు తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. తేనె, మిరియాలు మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తేనెలో నల్ల మరియాలు, కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 చలికాలంలో తేనె, నల్లమిరియాలు తీసుకోవడం చాలా మంచిది. అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని నిపుణులు అంటున్నారు. 2/6 ఆయుర్వేదంలో తేనె, నల్ల మిరియాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తేనెలో కలిపి నమలడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. 3/6 విటమిన్ కె, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు తేనెలో ఉంటాయి. నల్ల, తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 4/6 చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, వాపులు వంటి అనేక సమస్యలు నయం అవుతాయి. తేనె, మిరియాలు మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. 5/6 చిటికెడు నల్లమిరియాలు, తేనెతో కలిపి తిన్న తర్వాత అరగంటపాటు నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల గొంతులో కఫం, నోటి దుర్వాసన, దగ్గు, ఛాతీ బిగుతు వంటి సమస్యలు నయమవుతాయి. 6/6 తేనెలో నల్ల మరియాలు, కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శ్వాసనాళంలో వాపును తగ్గిస్తుంది. ఇది శ్వాసకోశాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. #diabetes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి