Latest News In Telugu Diabetes : తిప్పతీగ తో మధుమేహనికి చెక్ పెట్టేద్దామా! తిప్పతీగ అనేది ఆయుర్వేద ఔషధం. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వాస్తవానికి, ఆయుర్వేదంలో, తిప్పతీగను 'మధునాశిని' అని పిలుస్తారు, అంటే 'చక్కెరను నాశనం చేసేది'. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. By Bhavana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: ఈ సూపర్ ఫుడ్స్ మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో బెస్ట్! మధుమేహంతో బాధపడేవారికి జీడి పప్పు సరైన ఎంపిక. వీటిలోని మంచి కొవ్వులను శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా, డ్రైడ్ ఫీగ్స్, డ్రైడ్ అప్రీకట్స్, వాల్ నట్స్ కూడా చాలా డయాబెటిస్ పేషెంట్లకు మంచివి. వీటి ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. By Archana 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stress Management : డయాబెటిస్తో స్ట్రెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోండి! ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ రసాయనం గ్లూకోజ్ పెరగడానికి కారణమవుతుంది. అందుకే అధిక ఒత్తిడి షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడంతో షుగర్‌తో ఒత్తిడిని కంట్రోల్ చేయవచ్చు. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snoring : గురకపెట్టే అలవాటు ఉంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందా? గురక.. ఓ శబ్ద పిశాచమని చాలామంది అభిప్రాయపడుతుంటారు. గురక ధమనుల్లో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించవచ్చు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. ఎక్కువగా గురక పెట్టే వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు గురకపెట్టే అలవాటు టైప్-2 డయాబెటిస్‌కు సంకేతం. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : పాలు తాగితే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..!! మీ కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే మధుమేహం ఉంటే, మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు క్రమం తప్పకుండా పాలు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. By Bhoomi 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes DryFruits: డయాబెటిక్ రోగులు ఈ డ్రై ఫ్రూట్స్ తినకూండ ఉంటే బెటర్.. ఎందుకో తెలుసా..!! డయాబెటిక్ రోగులు డ్రై ఫ్రూట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, వాల్నట్, పిస్తాపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎండుద్రాక్ష, అంజీర్ పండ్ల, ఖర్జూరం వంటికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: ఈ ఆసనాలతో.. మధుమేహానికి బాయ్ బాయ్ చెప్పండి ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు శారీరక శ్రమ, యోగ కూడా మధుమేహ సమస్య పై మంచి ప్రభావం చూపుతాయి. రోజూ ఈ యోగాసనాలు చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పశ్చిచమొత్తాసనం, తాదాసన, భుజంగాసనం, వృక్షాసనం, శవాసనం. By Archana 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: గుమ్మడికాయను ఇలా వండుకుని తింటే మధుమేహం పరార్ మధుమేహానికి ప్రధాన కారణం ఆహారంలో స్వీట్లు, కార్బోహైడ్రేట్లు తీసుకోవడమని నిపుణులు అంటున్నారు. గుమ్మడికాయ కూర తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఓట్స్, గుడ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. By Vijaya Nimma 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రెండు చేతులతో నమస్కారం చేయలేకపోతే షుగర్ ఉన్నట్టేనా? రెండు చేతులు జోడించి సహజంగా నమస్కారం చేసుకోలేని వారికి మధుమేహం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో చేతులపై చర్మం గట్టిగా, బిగుతుగా మారుతుంది. మరోవైపు కీళ్లు కదిలించలేకపోతారు. ఏపనీ సరిగా చేయలేరని చెబుతున్నారు. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn