తెలంగాణ Dharani Portal: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా! ధరణి పోర్టల్ ద్వారా కొంత మంది అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారు. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dharani : ”అలా చేయండి”.. ప్రభుత్వానికి ధరణి కమిటీ కీలక సూచనలు ధరణి కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 2020 సెప్టెంబర్‌లో ధరణిని ప్రారంభించినప్పటి నుంచి అందులో ఏమైనా అనాధికారిక మార్పులు జరిగాయా ? లేదా ? అని తనిఖీ చేసేందుకు పోర్టల్‌కు సంబంధించి థర్డ్ పార్టీ ఆడిట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. By B Aravind 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : భూ సమస్యల పరిష్కారానికి త్వరలో కొత్త చట్టం.. ! తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్-2020 చట్టం ఉపయోగపడదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani: ఎత్తేద్దామా, మారుద్దామా!.. ఎన్ఐసీకి ధరణి బాధ్యతలు? పోర్టల్ నిర్వహణ బాధ్యతను కేంద్రం అధీనంలో ఉండే ఎన్ఐసీకి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొదట రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సీజీజీకి బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు జరిగినప్పటికీ, విశ్వసనీయతలో రాజీ పడొద్దన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. By Naren Kumar 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: భూ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు.. సీఎం రేవంత్ ఆదేశాలు.. భూ సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాలను సూచించాలన్నారు. కమిటీలో మంత్రులు, రెవెన్యూ శాఖ అధికారులు, రైతులు ప్రతినిధులు ఉండాలని సూచించారు. By Shiva.K 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani: 'ధరణి' ఉంటుందా? ఊడుతుందా?.. అసెంబ్లీ సమావేశాల తర్వాత కీలక నిర్ణయం! ధరని పోర్టల్ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల వేళ ధరణిని తొలగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ధరణిపై ఆయన వరుస సమీక్షలు నిర్వహించారు. ధరణి పోర్టల్‌పై అసెంబ్లీ సమావేశాల తరువాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. By Shiva.K 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ధరణిలో లోపాలు.. రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం జరగనుండగా పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ధరణి ప్లేస్ లో 'భూమాత'పేరుతో కొత్త పోర్టల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. By srinivas 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu congress government:పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు? పేదలకు ఇళ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా కార్యాచరణకు దిగింది.దీని మీద గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. By Manogna alamuru 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YS Sharmila: కేసీఆర్ పాలనను బొంద పెట్టాలె.. షర్మిల సంచలన వ్యాఖ్యలు! సీఎం కేసీఆర్ పై షర్మిల మరోసారి విమర్శల దాడికి దిగారు. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు అని అన్నారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అని ఎద్దేవా చేశారు. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn