Pawan Kalyan: పవన్ ఈజ్ జస్ట్ పొలిటికల్ జోకర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన చిట్టిబాబు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం పొలిటికల్ జోకర్ అని సినీ నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజీనామాకి పవన్ కళ్యాణ్ కారణమని ఓ విలేకర్ చిట్టిబాబును ప్రశ్నించగా.. ఇలా సమాధానమిచ్చారు. పవన్‌కి మాట్లాడం కూడా రాదన్నారు.