Telangana: విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించబోం- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించేది లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. డిస్కలంను ప్రైవేటీకరిస్తున్నామని కేటీఆర్ కు ఎవరు చెప్పారో తెలీదని..ఆయనకు అసలు డిస్కమ్‌లలో ఏం జరుగుతుందో తెలుసా అని మంత్రి భట్టి ప్రశ్నించారు.