Bharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'!
గత కొంతకాలం నుంచి జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల చర్యలు ఎక్కువ అయ్యాయి.భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెలి కమ్యూనికేషన్ అల్ట్రాసెట్ దొరకడంతో పరిస్థితులు విషమంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.