Latest News In Telugu Dates: ఖర్జూరంతో టేస్టీ పుడ్.. ఈ రెసిపీని తెలుసుకోండి..! ఖర్జూర ఆరోగ్యకరమైన, అత్యంత పోషకమైన అల్పాహార ఎంపికలలో ఒకటి. స్టిక్కీ డేట్ పుడ్డింగ్ రిచ్, రుచికరమైన డెజర్ట్. ప్రత్యేక సందర్భాలలో స్టిక్కీ డేట్ పుడ్డింగ్ అతిథులు, ప్రియమైనవారికి పెట్టే వంటకం. ఖర్జూరంతో టేస్టీ పుడ్డింగ్‌ను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dates: ఖాళీ కడుపుతో ఇది తింటే వారంలోనే రక్తం పడుతుంది రోజూ ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే శరీరంలో అనేక సమస్యలు నయమవుతాయి. ఒక వ్యక్తి శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వారంలోనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramadan Fasting : రంజాన్ మాసంలో ఖర్జూరం పండుకు ఎందుకు అంత ప్రాముఖ్యతో తెలుసా! ఖర్జూరాన్ని పోషకాల నిల్వగా పరిగణిస్తారు. రోజూ ఖర్జూరం తినడం వల్ల పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్లు లభిస్తాయి. కాబట్టి, ఉపవాసం తర్వాత ఖర్జూరం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూరంలో నీటి శాతం కూడా ఉంటుంది.కాబట్టి వాటిని తిన్న తర్వాత ఎక్కువసేపు దాహం వేయదు By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dates: రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి?.. ఎన్ని తింటే మంచిది? ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు. దీనివల్ల మలబద్ధకం, జీవక్రియ, బరువు మొదలైన సమస్యలు దరిచేరవు. By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweets: తిన్న తర్వాత స్వీట్లు తింటున్నారా?..వాటికి బదులు ఇవి తింటే గుండెకు చాలా మంచిది ఆహారం తిన్న తర్వాత ఏదైనా స్వీట్లకు బదులు ఖర్చూరం తింటే గుండెతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎముకలు, గుండె, మధుమేహం, క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా, మలబద్ధకం సమస్య దూరమవుతుందంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ OU: ఓయూ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు.. షెడ్యూల్ రిలీజ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలు వెలువడ్డాయి. డిగ్రీ మొదటి, మూడు, ఐదొవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదినుంచి నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. By srinivas 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Milk: మీ పిల్లలు నిద్రలో మంచం తడుపుతున్నారా..? ఇలా చేస్తే డైపర్ల అవసరమే లేదు! చలికాలంలో పిల్లల బెడ్ పైనా టాయిలెట్ పోస్తుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే రాత్రి పడుకునే ఒక గంట ముందు ఖర్జూరం, ఎండుద్రాక్షాలను పాలలో కలిపి ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను 1-15ఏళ్ల పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా ప్రతిరోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: : ఎండు ఖార్జూరాలను నానబెట్టి తింటే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా! నిత్యం ఎండు ఖార్జూరాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఎండు ఖార్జూరాలను డైరెక్ట్ గా తినడం కంటే కూడా నానబెట్టుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn