/rtv/media/media_files/2025/02/24/tsNbqbNoO4Uo9OsXWYKc.jpg)
Girls Lie Photograph: (Girls Lie)
కొందరు అమ్మాయిలు చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు. అబద్ధాన్ని నిజం చేసే టాలెంట్ చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అయితే అందరూ అమ్మాయిలు అబద్ధాలు చెప్పరు. కేవలం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రమే ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. ఇలా అబద్ధాలు చెప్పే అమ్మాయిలను వివాహం చేసుకుంటే.. అబ్బాయిల బతుకు ఇక బస్టాండే. అయితే ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎక్కువగా అబద్ధాలు చెబుతారో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
4వ తేదీ పుట్టిన అమ్మాయిలు
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్రతీ చిన్న విషయానికి అబద్ధాలు చెబుతుంటారు. ఎక్కువగా గొప్పలు కోసం అబద్ధాలు చెప్తారు. వారిని ఎవరూ కూడా తిట్టుకోకుండా పొగడాలని భావిస్తారు. ఈ కారణం వల్లనే ఎక్కువగా అబద్ధాలు చెబుతారు.
ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!
13వ తేదీలో పుట్టిన అమ్మాయిలు
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మొండిగా ఉంటారు. వారి పంతాన్ని దక్కించుకోవడం కోసం ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
22వ తేదీలో పుట్టిన అమ్మాయిలు
ఇతరులకు ఎలాంటి అనుమానం రాకుండా వీరు అబద్ధాలు చెబుతారు. కొందరికి అబద్ధాలు చెప్పడం రాదు. కానీ ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు అబద్ధాలు చెప్పడం చాలా ఈజీ.
ఇది కూడా చూడండి: Raja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.