Gandhi Bhavan : నేటి నుంచి గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి
TG: ఈరోజు నుంచి గాంధీభవన్లో ‘మంత్రులతో ప్రజల ముఖాముఖి’ కార్యక్రమం అమల్లోకి రానుంది. వారంలో రెండు రోజులు బుధ, శుక్రవారాల్లో మూడు గంటల పాటు గాంధీభవన్లో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.