మాకు నీతులు చెప్పకండి.. కేటీఆర్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్
బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెప్పడం సిగ్గు చేటంటూ మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి హెచ్చరించారు. ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ పదేళ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు నీతులు చెప్పేందుకు యత్నించడం సిగ్గు చేటంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. '' మీ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారు. ఈహెచ్‌ఎస్ కింద ట్రీట్‌మెంట్ కోసం పోయిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు అవమానిస్తుంటే చోద్యం చూశారు. మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయండని ఉద్యోగులు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదు. పదేళ్లు మోసం చేసింది చాలదన్నట్టు, ఎన్నికల ముందు హడావుడిగా ఓ డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారు.
మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు. బీఆర్‌ఎస్ నేతలు ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాం. పదేండ్లలో మీరు చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్‌ను 6 నెలల్లోనే చేసి చూపించాం. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకున్నట్టుగా వారికి ఆమోదయోగ్యమైన రీతిలో ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయబోతున్నామని'' తెలిపారు.
🔹చవకబారు విమర్శలు మానుకోవాలని కేటీఆర్‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా హెచ్చరిక

Also Read: తిరుపతి లడ్డూలోనే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లోనూ జంతువుల నూనె?
మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు. బీఆర్‌ఎస్ నేతలు ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాం. పదేండ్లలో మీరు చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్‌ను 6 నెలల్లోనే చేసి చూపించాం. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకున్నట్టుగా వారికి ఆమోదయోగ్యమైన రీతిలో ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయబోతున్నామని'' తెలిపారు.
Breaking news : యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ డీఎస్పీలు మరణించారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో టికెట్ ధరలకు భారీ డిస్కౌంట్
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న బస్సుల టికెట్‌ధరలపై రాయితీ ప్రకటించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్.. ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరింది. Short News | Latest News In Telugu | వాతావరణం | హైదరాబాద్ | తెలంగాణ
HYDRAA: చెరువును ఇలా చేస్తారా?: వారికి హైడ్రా కమిషనర్ సీరియస్ వార్నింగ్!
అభివృద్ధి పనుల పేరిట నిబంధనలకు వ్యతిరేకంగా ముష్కిన్ చెరువులో మట్టి పోయడంపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
MLA Padi Kaushik Reddy : నా భార్య ఫోన్‌ను రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్!
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ Short News | Latest News In Telugu | తెలంగాణ
TG News: డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది డబుల్ బెడ్రూం ఇళ్లను తనిఖీ చేయనున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
Breaking news : యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో టికెట్ ధరలకు భారీ డిస్కౌంట్
Hydraa Video: కేబుల్ బ్రిడ్జిపై ఆత్మహత్యకు యత్నం.. లైవ్ లో కాపాడిన హైడ్రా!
HCA: పర్యవేక్షణ బాధ్యత జస్టిస్ నవీన్ రావుకు అప్పగించిన హైకోర్టు