Dalailama: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన
టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడాన్ని బౌద్ధుల గురువు దలైలామా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆరు దశాబ్దాలకు పైగా తన గళం విప్పుతున్నారు. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని, అది చైనా వెలుపలే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.