రాజస్థాన్లో తెలంగాణ పోలీస్ సీక్రెట్ ఆపరేషన్.. 27 మంది అరెస్ట్!
రాజస్థాన్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయింది. 20 రోజులపాటు సోదాలు నిర్వహించి 27 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేరగాళ్లు తెలంగాణలో రూ.9కోట్లు దోచేసినట్లు సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.