Crude Oil and Gas: సెకనుకు 3 లక్షల పైనే బిల్లు.. దేశంలో పెట్రోల్ దిగుమతుల తీరిది..
మన దేశం దిగుమతి చేసుకునే ముడిచమురు అలాగే గ్యాస్ బిల్లుకు సంబంధించి లెక్కలను పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం ముడిచమురు అలాగే గ్యాస్ కోసం ప్రతి సెకనుకు రూ. 3,14,618 బిల్లు చెల్లిస్తోంది.