కేటీఆర్‌కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు!
TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో షాక్ తగిలింది. నాంపల్లి స్పెషల్ కోర్ట్ లో ఆయనపై క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్‌పై వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో సృజన్ కోర్టుకెక్కారు.