Khammam : ఆస్తి కోసం.. తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య!
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.
హైదరాబాద్: తన లివ్ ఇన్ పార్ట్నర్తో గొడవపడి మనస్తాపం చెందిన ఓ వ్యక్తి గురువారం రాజేంద్రనగర్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
యూపీకి చెందిన మెహర్ జాహన్ అనే మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి సిగరెట్ తో ఒంటి పై వాతలు పెట్టింది. నిందితురాలు ముందు భర్తకు మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు , చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటి పై వాతలు పెట్టింది.
ఆమె ఓ జ్యోతిష్యురాలు. ఆన్ లైన్లో జాతకాలు చెబుతూ మంచి పేరు సంపాదించుకుంది. ఏమయ్యిందో తెలియదు. ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పే ఆమె..గ్రహణానికి భయపడింది. ముక్కుపచ్చలారని చిన్నారుతోపాటు తన భర్తను కిరాతకంగా చంపింది. పూర్తి వివరాలకోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.
చత్తీస్ గఢ్ లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న వాహనం మట్టిగని వద్ద మొరం కోసం తవ్విన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదం లో ఇప్పటి వరకు 15 మంది చనిపోగా... 12 మందికి పైగా గాయపడ్డారు.
హైదరాబాద్లోని బాచుపల్లిలో ఓ యువకుడిని వెంటాడి మరీ దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడిని మేమే చంపేశామంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు.
మొజాంబిక్ లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగి సుమారు 90 మంది మృతి చెందారు. దేశ ఉత్తర తీరంలో పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో ఇలా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు అక్కడి అధికార సంస్థలు ప్రకటించాయి
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని ఇద్దరు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. అగ్గిపెట్టే ఇవ్వలేదని కోపంతో రగిలిపోయిన మైనర్లు ఓ యువకుడిని కత్తితోపొడిచి చంపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చత్తీస్ గఢ్ లో జష్పూర్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మైనర్ బాలికల పై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు నిందితులు అత్యాచార ఘటనలకు పాల్పడ్డారు.ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.