విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..
గినియాలో మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థంగా ఎన్జెరెకోర్లో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగడంతో దాదాపుగా వందమందికి పైగా మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.