ఏపీలో దారుణం.. నోరు మూసి... పొదల్లోకి లాక్కెళ్లి చిన్నారిపై
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి యత్నిచారు. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టబోయారు. ఇంతలో స్థానికుల కంట పడడంతో నిందితులను చితకబాదారు.
తండ్రి చేసిన పాపం కూతురు మెడకు శాపం | Nacharam Women Suic*ide Incident Updates | Harassment | RTV
నెల జీతం రూ.13వేలే.. కానీ గర్ల్‌ఫ్రండ్‌కు ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్
ముంబాయికి చెందిన ఓ యువకుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఫేక్ మెయిల్ ద్వారా సంస్థకు తెలియకుండా రూ.21.6 కోట్లు కాజేశాడు. ఆ డబ్బుతో కార్లు, బైక్ కొనడంతో పాటు తన ప్రేయసికి ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు
పంజాబ్ గే సీరియల్ కిల్లర్ స్టోరీలో ఒళ్లు గగుర్లు పుట్టించే విషయాలు బయటపడ్డాయి. పురుషులకు లిఫ్ట్ ఇచ్చి వారితో శృంగారం చేసేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపి మృతదేహంతో రిలేషన్ పెట్టుకునేవాడు. ఆ తర్వాత పాదాలను తాకి క్షమాపణలు కూడా చెప్పేవాడట.
Tamilnadu: చెన్నై నడిబొడ్డున ఘోరం.. అన్నా యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్‌రే*ప్!
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోకరి కోసం గాలిస్తున్నారు.
TG:కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతిలో బిగ్ ట్విస్ట్..ఎస్సై మృతదేహం లభ్యం
కామారెడ్డి జిల్లా ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మిస్సింగ్ కేసులో ఎస్సై మృతదేహం కూడా దొరికింది. గత రాత్రే అడ్లూరు చెరువులో కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభించిన సంగతి తెలిసిందే.
UP: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు
యూపీలో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలుడి పట్ల అతడి స్నేహితులు దారుణంగా ప్రవర్తించారు.పుట్టిన రోజు వేడుకలని పిలిచి బట్టలు విప్పించి , మూత్రం తాగించారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
2024 Roundup: హైదరాబాద్‌లో అంతు లేని నేరాలు.. ఏడాదిలో ఎన్ని వేల కేసులంటే?
దేశంలో సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్-5లో ఉంది. రాష్ట్రంలోని ట్రైకమిషనరేట్లలో కేవలం ఈ ఒక్క ఏడాది 20,414 కేసులు నమోదైనట్లు నేర గణాంకాలు చెబుతున్నాయి. కేసులు పెరుగుతున్నా.. వాటి రికవరీలో మాత్రం ఆశించినంత స్థాయిలో లేవని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.