Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!
హైదరాబాద్‌లో భారీగా కల్తీ నెయ్యిని జీహెచ్ఎంసీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్‌లో ప్రమాదకర రసాయనాలతో ఫ్రైడ్ గి అండ్ కర్డ్ పేరుతో నెయ్యిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేశారు.
వీడు గురుమూర్తి కంటే డేంజర్.. ప్రియురాలి మృతదేహాన్ని 8 నెలలు ఫ్రిడ్జ్‌లో దాచి
ప్రియురాలిని హత్య చేసిన ఓ ప్రియుడు ఆమె మృతదేహన్ని గత 8 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచాడు. అనుమానం రాకుండా ఫ్రిడ్జ్ కూలింగ్ ఎక్కువ పెట్టాడు. రెంట్ చెల్లించకపోవడంతో ఓనర్ ఇంటి సామాను బయటపడేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
బాత్‌టబ్‌లో భార్య... సస్పెన్స్ థ్రిల్లర్ ట్వీస్టులు | Lucknow Priyanka Sharma- Ashish Incident | RTV
Mumbaiలో దారుణం.. 78 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు..
ఒంటరిగా ఉంటున్న 78 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ముంబైలో జరిగింది. ఆ వృద్ధురాలు నిద్రపోతున్న టైంలోొ 20 ఏళ్ల యువకుడు ఇంట్లోకి వెళ్లి అత్యాాచారం చేశాడు. కుటుంబీకులు ఇంట్లో సీసీ కెమెరాల ద్వారా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Mancherial Crime: తండ్రికి అక్రమ సంబంధాలు.. తట్టుకోలేక ఘోరంగా నరికి చంపిన కొడుకు!
మంచిర్యాల జిల్లాలో స్నేహితులతో కలిసి కన్న తండ్రిని హత్య చేశాడు కొడుకు. తండ్రి రాజయ్య రోజూ మద్యం సేవించి భార్యను కొడుతుండేవాడట. అలాగే బయట ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకున్నట్లు కొడుకు సాయికి అనుమానం ఉంది. ఇవన్నీ తట్టుకోలేకపోయిన సాయి తండ్రిని నరికి చంపాడు.
ఎంత పని చేశావమ్మా.. భర్తను పోలీసులు తీసుకెళ్లారని
ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో అవమానం భరించలేక ఓ మహిళ తన కుమార్తెలిద్దరినీ చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం మండలం మధిర మండలం నిదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
Khammam: అయ్యో బిడ్డలు.. పిల్లలకు ఉరేసి చంపిన తల్లి.. ఆ తర్వాత
ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భర్తను ఓ దొంగతనం కేసులో పోలీసులు తీసుకెళ్లారనే అవమానంతో.. పిల్లలకు ఉరేసి తానూ ఉరేసుకుంది భార్య . ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Crime: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!
భార్యను హత్యచేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉండికించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలి భర్త గురుమూర్తి పోలీసుల విచారణలో భయంకరమైన విషయాలు వెల్లడించాడు. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2025/01/27/Di9faoFmibFzrucEA2ru.jpg)
/rtv/media/media_files/2025/01/26/S62ujzaATUPb7st59FVj.jpg)
/rtv/media/media_files/2025/01/26/oL1vuAKcr0FmQHLjVgsD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50-2.jpg)
/rtv/media/media_files/2024/12/12/oYSoaEMZEnTqWppOwBBW.webp)
/rtv/media/media_files/2025/01/24/y2N6cht0gb80TwBDZNyV.jpg)
/rtv/media/media_files/2025/01/23/rvan0kwFlYTtRqrAg81e.jpg)
/rtv/media/media_files/2025/01/23/jkNUBL2zu5H7ZkmzPe9J.jpg)