Supreme Court Judge: సుప్రీం కోర్టు జడ్జిల కాల్చివేత
ఇరాన్ లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపాడు. ఆ తరువాత తనని తానూ కాల్చి చంపుకున్నాడు. కోర్డు భవనంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది
ఇరాన్ లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపాడు. ఆ తరువాత తనని తానూ కాల్చి చంపుకున్నాడు. కోర్డు భవనంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది
కోటి రూపాయలు ఇస్తేనే భర్తతో కాపురం చేస్తానని భార్య డిమాండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఓ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కోటి రూపాయలు ఇస్తేనే కాపురం చేస్తా అనడంతో.. భర్త పోలీసులను ఆశ్రయించాడు.
సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు
మహారాష్ట్రలోని నాసిక్- పూణే హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఐచర్ వాహనం ప్రయాణికులతో వెళ్తున్న మాక్సిమో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు.