ఏ-1 అన్న, ఏ4- నానమ్మ.. ఆయుధమే లేకుండా హత్య.. సూర్యాపేట ఎస్పీ షాకింగ్ ప్రకటన!
సూర్యాపేట పరువు హత్య పై ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో A1గా అమ్మాయి అన్నయ్యను, A4గా నాయనమ్మను చేర్చినట్లు తెలిపారు. నిందితులు ఎలాంటి ఆయుధం వాడకుండా కృష్ణను చేతులతనే చంపినట్లు తెలిపారు.