వీడు గురుమూర్తి కంటే డేంజర్.. ప్రియురాలి మృతదేహాన్ని 8 నెలలు ఫ్రిడ్జ్‌లో దాచి
ప్రియురాలిని హత్య చేసిన ఓ ప్రియుడు ఆమె మృతదేహన్ని గత 8 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచాడు. అనుమానం రాకుండా ఫ్రిడ్జ్ కూలింగ్ ఎక్కువ పెట్టాడు. రెంట్ చెల్లించకపోవడంతో ఓనర్ ఇంటి సామాను బయటపడేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.