ఏం తెలివిరా అయ్యా.. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి క్రికెట్ బెట్టింగ్‌లు!
ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్‌ల కోసం ఓ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏకంగా సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. గ్రామ నిధులును బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసి బెట్టింగ్ లు పెట్టాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు
38 ఏళ్ల వివాహితను బ్లాక్ మెయిల్ చేసి వేధించినందుకు ఎన్ఆర్ఐ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నిందితుడిని నౌషాద్ అబూబకర్‌గా గుర్తించారు. నిందితుడితో విసిగిపోయిన వివాహిత జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
Ap Crime: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!
నంద్యాల లో వైసీపీకి నంద్యాల సుధాకర్ రెడ్డి (48) ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గత కొంతకాలంగా గ్రామంలో కొందరితో విభేధాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.పొలం నుంచి తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది.
Khammam: ఖమ్మం ఆస్పత్రిలో కలకలం.. వృద్ధురాలి ప్రాణాలు తీసిన లిఫ్ట్!
ఖమ్మం జిల్లాకి చెందిన సరోజనమ్మకి ఛాతీ నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో స్టంట్ వేయించుకుంది.ఆపరేషన్ గది నుంచి రూమ్ కి లిఫ్ట్ లో తరలిస్తున్న సమయంలో లిఫ్ట్ పాడైపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది.దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయింది.
Breaking News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ స్పాట్ డెడ్!
హయాత్ నగర్‌లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు.ఆయన శనివారం ఉదయం లక్ష్మారెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో డీసీపీ స్పాట్ లోనే చనిపోయారు.
Family Suicide: హత్యా.. ఆత్మహత్యా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి!
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఒక వ్యాపారవేత్త ఇంట్లో ముగ్గురు చనిపోయారు. వ్యాపారవేత్త నితిన్ మొదట తన భార్య రజని,18 ఏళ్ల కుమార్తె జెస్సికాను హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకుని మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ చేపడుతున్నారు.
Bengaluru: రోజుకు రూ.5000 ఇచ్చి పరుపెక్కు.. కాదని చెయ్ వేస్తే- భార్య వేధింపులతో పోలీస్ స్టేషన్‌కు భర్త!
నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఒప్పుకున్నాను. పిల్లలను కనడానికి కాదంటూ ఓ భార్య తన భర్తను రెండేళ్లుగా వేధిస్తుంది. డైలీ రూ.5వేలు ఇస్తేనే కాపురం చేస్తాను, లేదంటే చనిపోతాను అనడంతో అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
Meerut Murder Case: నేవీ ఆఫీసర్ మర్డర్ కేసులో ఒళ్ల గగుర్పొడిచే నిజాలు.. హంతకుడి ఇంట్లో తంత్రపూజల ఆనవాళ్లు!
మీరట్ నేవీ ఆఫీసర్ మర్డర్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హంతకుడు సాహిల్ ఇంట్లో పోలీసులు విస్తుపోయే దృశ్యాలను చూశారు. గోడలపై ఎరుపు, నలుపు రంగుల్లో చెక్కబడిన మర్మమైన తాంత్రిక చిహ్నాలు, ఆంగ్లంలో వ్రాయబడిన కొన్ని వింత వ్యాఖ్యలను కనిపెట్టారు.
/rtv/media/media_files/2025/01/17/x9a3UsbYPkXxoYZG7Zl7.webp)
/rtv/media/media_files/2025/03/22/mQItc7Z3kldPZEM5WVLK.jpg)
/rtv/media/media_files/2025/03/22/SpfCZ85YpQCdp8oJ2NPI.jpg)
/rtv/media/media_files/2025/03/22/HlnAxsjy5Ahy7iBLFnsF.jpg)
/rtv/media/media_files/2025/03/22/nbrHeJpI04YDDSPShlo2.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/03/20/lfWfaoQ2VcuOtuSYKwmJ.jpg)
/rtv/media/media_files/2025/03/19/TMXBC5QyTj1HUe4C4DQH.jpg)
/rtv/media/media_files/2025/03/20/TEhHXpySFRHLUk9dnZL5.jpg)