BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై దుర్మరణం..!
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ దగ్గర బైక్ ను తప్పించబోయి SI శ్వేత కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్వేత స్పాట్ లోనే మృతి చెందారు. ప్రస్తుతం శ్వేత పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు.