పార్టీకి పిలిచి దారుణానికి పాల్పడ్డ స్నేహితులు.. ఏం చేశారంటే?
బాలానగర్‌కు చెందిన 25ఏళ్ల రోహిత్ కుమార్ సింగ్ తన స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకకు అల్కపూరి కాలనీకి వచ్చాడు. ఓ భూవివాదంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రోహిత్ తలపై మద్యం బాటిళ్లతో మిగిలిన ఇద్దరు స్నేహితులు దాడి చేశారు. ఈ దాడిలో రోహిత్ మృతి చెందాడు.