అండర్ 19 సెంచరీ..దుమ్మురేపిన త్రిష | Gongadi Trisha Hits Century | Under 19 Women World Cup 2025
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో యశస్వి జైస్వాల్ (84) ఔటైన తీరుపై వివాదం చెలరేగింది. స్నికోమీటర్లో ఎలాంటి స్పైక్ రాకపోయినప్పటికీ థర్ట్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఇంతకి అతడు ఔటా ? కాాదా? అని తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ విడుదల కాగా.. ఇందులో రూ.23 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడుగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ .21 కోట్లతో ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు పాకిస్థాన్‌లోని లాహోర్ వేదికగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాక్ లో అడుగుపెట్టేందుకు ఇండియా ఎప్పుడూ ఇష్టంగా ఉండదు. దీంతో పాకిస్థాన్ భారత్ క్రికెట్ బోర్డుకు ఓ ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇండియా తరపున అత్యధిక అంతర్జాతీయ (536) మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా అవతరించాడు. మూడో స్థానంలో ధోని (535), మొదటి ప్లేస్ లో సచిన్ (664) ఉన్నారు.
బంగ్లాదేశ్ తో టీ20 సెంచరీపై భారత బ్యాటర్ సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటపెట్టాడు. 47 బంతుల్లోనే 111 పరుగులు చేసిన సంజూ.. మేనేజ్మెంట్ సపోర్ట్‌తోనే ఇది సాధ్యమైందన్నాడు. సూర్య, గంభీర్, అభిషేక్ ముందే ఓపెనర్ గా ప్రిపేర్ కావాలని చెప్పారన్నాడు.
పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కు పీసీబీ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండుతో మొదటి టెస్టులో ఫేలవ ప్రదర్శన కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరం పెట్టింది. దీనిపై పాక్ క్రికెటర్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్‌కు విశ్రాంతినిచ్చామని పీసీబీ చెబుతోంది.
శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. సొంతగడ్డపై అక్టోబర్ 13 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌తో ఆయన ప్రయాణం మొదలుకానున్నట్లు SLC అధికారికంగా ప్రకటించింది. 2026 మార్చి 31వరకు కోచ్‌గా కొనసాగనున్నాడు.