ఆంధ్రప్రదేశ్ CPI Narayana: కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని ఫైర్ అయ్యారు సీపీఐ నేత నారాయణ. ఈసారి కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని పేర్కొన్నారు. కేంద్రంలో, ఏపీలో ప్రభుత్వాలు మారబోతున్నాయని జోస్యం చెప్పారు. By V.J Reddy 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI Narayana: జగన్ను వెంటనే అరెస్టు చేయాలి.. నారాయణ సంచలన వ్యాఖ్యలు..! ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ను వెంటనే అరెస్టు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సాక్షాత్తు ప్రధాని మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్యంసాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI Narayana: మోడీ ఉగ్రవాది. . బీజేపీకి ఓటు వేసే వారు ద్రోహులే: సీపీఐ నారాయణ తెలుగు ప్రజానీకానికి ప్రధాని మోడీ ఉగ్రవాదని అన్నారు సీపీఐ నారాయణ. బీజేపీకి ఓటు వేసే తెలుగు వారు ద్రోహులే అని అన్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయిందని అన్నారు. స్వార్థం కోసం ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాయని విమర్శించారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss : పల్లవి ప్రశాంత్ సూసైడ్ చేసుకుంటాడేమో : సీపీఐ నారాయణ! కేవలం ప్రశాంత్ మీద కాదు..బిగ్ బాస్ మేనేజ్మెంట్, హోస్ట్ నాగార్జున మీద కూడా కేసులు నమోదు చేయాలని సీపీఐ నారాయణ అన్నారు. '' ఓ రైతు బిడ్డ మీద కేసులు పెట్టి వేధించడం , హింసించడం, ఇబ్బంది పెట్టడం తగదు.అతను ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సజ్జనార్ గారు .. యువకులపై కాదు.. నాగార్జున పై చూపండి మీ ప్రతాపం! ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో ముందు జరిగిన గొడవ గురించి తాజాగా సీపీఐ నారాయణ స్పందించారు. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి దమ్ముంటే బిగ్ బాస్ షో మీద, నాగార్జున మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. By Bhavana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తులసివనంలో గంజాయ్ మొక్క పువ్వాడ అజయ్..సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్ ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తులసివనంలో గంజాయ్ మొక్క మంత్రి పువ్వాడ అని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. By Jyoshna Sappogula 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సపోర్ట్ కోసమే చంద్రబాబుకి బెయిల్..సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.! రాష్ట్రంలో కరువు పరిస్థితులపై విజయవాడలో సీపీఐ చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ..కేవలం బీజేపీకి సపోర్ట్ చేసేందుకే చంద్రబాబుకి బెయిల్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Jyoshna Sappogula 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CPI Narayana: KCR మోసం చేశారు.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: నారాయణ తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులని దారుణంగా మోసం చేశారని.. ఆయనకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అడిగితేనే మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చామన్నారు. అయితే కలిసి పనిచేస్తామనే ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు. By BalaMurali Krishna 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీజేపీ ముసుగులో కేసీఆర్.. మద్యం అమ్మేవాళ్లు టీటీడీ బోర్డు మెంబరా? తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై సీపీఐ నారాయణ ఫైర్ ఢిల్లీ నుంచి కేసీఆర్ కు మొట్టి కాయలు పడ్డాయని, అందుకే బీజేపీకి అనుకూలంగా మారాడని ఆరోపించారు సీపీఐ నారాయణ. కేసీఆర్ బీజేపీ ముసుగులో ఉన్నాడని, మోదీ ఏం చెబితే అదే చేస్తున్నాడని విమర్శించారు. తిరుపతి దేవస్థానం పరిసరాల్లో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం ఉంటే మద్యం అమ్మేవాళ్ల నే టీటీడీ బోర్డు సభ్యునిగా ఎంపిక చేశారని జగన్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మోదీ గ్రాఫ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ అంత వేగంగా పతనమవుతోందన్నారు. ఢిల్లీలో నారాయణ చేసిన వ్యాఖ్యలు మీడియాలో కలకలం రేపుతున్నాయి. By Pardha Saradhi 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn