Court Weekend Collections: కోర్ట్ లెక్కలివే..! నాని పంట పండిందిగా..
నాని ప్రొడ్యూస్ చేసిన 'కోర్ట్' మూవీ మొదటి రోజే రూ.8 కోట్ల పైగా వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. 5 రోజులు పూర్తయ్యేసరికి మొత్తం రూ.33.55 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు మూవీ టీమ్ తెలిపారు. చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ తో థియేటర్లలో అదరగొడుతోంది.