2024 అవినీతి సూచీలో ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా..?
ప్రపంచ అవినీతి సూచీ 2024 విడుదలైంది. అతి తక్కువ అవినీతిలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇండియా 96 ర్యాంక్లో ఉంది. ఇది గతేడాది కంటే 3 స్థానాలు తగ్గింది. దక్షిణ సూడాన్లో అత్యంత అవినీతి దేశంగా ఉంది.